Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కలెక్టరేట్లో పేలిన కంప్యూటర్

నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో వర్షానికి తడిసిన కంప్యూటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలింది. దీంతో, విధుల్లో ఉన్న సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

More Telugu News